
మనం రోజు ఫేస్బుక్ వాడుతం కదా !మరి రోజు ఎన్నో పోస్ట్ లను మన ఎకౌంటు మీద చూస్తాం .కానీ కొన్ని pages చెసే పోస్ట్ లు ,కొంతమంది ఫ్రెండ్స్ చెసే పోస్ట్ లు మనకు important కావచ్చు .వాల్‌పై కనిపించే 'న్యూస్‌ఫీడ్'లో అన్నింటినీ చూస్తూ వెళ్లడం అసాధ్యం. కొన్నిసార్లు వాల్‌పై కొన్ని ముఖ్యమైన ఆప్‌డేట్స్‌ని కోల్పోతాం.మరి అలాంటి వాటిని మిస్ కాకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి . ఇక మీ ఫ్రెండ్స్ ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఫేస్బుక్ లో ముందుగానే కనిపిస్తుంది .
step1:ముందుగా ఫేస్బుక్ లో హోం పేజి లో ఉండే సెట్టింగ్స్ లో ఉండే newsfeed Preferences సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి .
పైన ఇమేజ్ లో చూపినట్లు ఓపెన్ అవుతుంది .
POSTED BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
0 comments:
Post a Comment