Mar 20, 2016

Anaganagaa


Cover art
 తెలుగుకథలు  అంటే మీకు ఇష్టమా!కానీ చదివే ఓపిక లేదా అయితే మీ ఫోనే మీకు చదివి వినిపిస్తుంది .తెలుసుకోవాలంటే ఈ app ని ట్రై చేయండి .
తెలుగు లో కథలు చదివి చెప్పే app కావాలా !అయితే ఇది ట్రై చేయండి .
app name:

Anaganagaa

తెనాలి రామకృష్ణ కథలు... పంచతంత్ర కథలు... విక్రమార్క బేతాళ కథలు... జానపద కథలు... పేదరాశి పెద్దమ్మ కథలు... మర్యాదరామన్న కథలు... ఇంకా చాలానే.
కథంటే ఓపిగ్గా చదవాలేమో అనుకునేరు. హాయిగా వింటే చాలు.ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే మొత్తం 130కథలు ఉచితంగా డౌన్‌లోడ్‌ అవుతాయి. ఈ కథలు డౌన్‌లోడ్‌ అయ్యే సమయంలో నెట్‌వర్క్‌కి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.  ఏదైనా సెలెక్ట్‌ చేస్తే చక్కని వాయిస్‌ ఓవర్‌తో కథ వినిపిస్తుంది. ఒకవేళ టెక్ట్స్‌ చదువుదాం అనుకుంటే పైన కనిపించే పుస్తకం గుర్తుపై క్లిక్‌ చేయండి.గూగుల్ playstore నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
***ఐఫోన్‌, విండోస్‌ ఫోనుల్లోనూ కూడా
 ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment