welcome to my blog

నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.

hai

follow me on twitter https://twitter.com/rakeshtanugula.

రాకేష్ తనుగుల

contact me:thanugularakesh@gmail.com

hello this is my technical blog

you can view technlology updates and new android apps details in my blog as i know

facebook page

like my facebook page:https://www.facebook.com/pctipsrs/

Don't forgot to share my blog

If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల

Showing posts with label windows tips. Show all posts
Showing posts with label windows tips. Show all posts

Apr 22, 2016

కీబోర్డ్‌లో వరుసగా అమర్చిన Function Key లకు ఎసైన్ చేసిన షార్ట్‌కట్స్ వరుసగా... F1 ఏదైనా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన హెల్ప్‌ను చూపిస్తుంది. F2 ఫైల్, ఫోల్డర్‌ను ఎంచుకుని రీనేమ్ చేయవచ్చు. F3 ఏదైనా పోగ్రాంలో సెర్చ్ ఫీచర్‌ను ఓపెన్ చేస్తుంది. F4ఫైండ్ విండో ఓపెన్. F5 విండోస్ రీఫ్రెష్. F6 బ్రౌజర్‌లోని అడ్రస్‌బార్‌లోకి కర్సర్‌ని పంపొచ్చు. F7 ఎంఎస్ వర్డ్‌లో స్పెల్‌చెక్, గ్రామర్ యాక్సెస్ చేయవచ్చు. F8 విండోస్‌ను సేఫ్ మోడ్‌లో ఓపెన్ చేయవచ్చు. F9 క్వార్క్‌లో మెజర్‌మెంట్స్ టూల్స్‌ని పొందొచ్చు. F10 వర్డ్‌లోని మెనూబార్‌ను యాక్టివేట్ చేయవచ్చు. F11 వర్డ్‌లోని సేవ్ విండోను యాక్సెస్ చేయవచ్చు

విండోస్‌ అన్ని వెర్షన్లలోనూ 'కాలిక్యులేటర్‌' ఉంటుంది. మరి, ఇప్పటి వరకూ మీరు కేవలం కూడికలు... తీసివేతలు లాంటి ఇతర లెక్కింపులకే వాడి ఉంటారు. కానీ, విండోస్‌ 7 వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని జత చేయవచ్చు. ఉదాహరణకు మైళ్లని కిలోమీటర్లలోకి, మీటర్లను అడుగుల్లోకి మార్చుకుని చూడాలంటే? అందుకు కాలిక్యులేటర్‌లో చిట్కా ఉంది. మెనూ బార్‌లోని View మెనూలోకి వెళ్లి Unit Conversion ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. షార్ట్‌కట్‌ ద్వారా కావాలంటే Crtl+U మీటల్ని వాడొచ్చు. అలాగే, రోజువారీ ఖర్చుల్ని లెక్కగట్టేందుకు Worksheets వాడుకోవచ్చు. తేదీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు Date Calculation ఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకోండి.

windows 8 shortcut keys

windows 8 shortcut  keys
* ఎన్ని విండోస్‌ అప్లికేషన్లు ఓపెన్‌ చేసి ఉన్నప్పటికీ డెస్క్‌టాప్‌పైకి వచ్చేందుకుWin key +B మీటని వాడొచ్చు.
* ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌ చేసేందుకు win key+D
* మై కంప్యూటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+E
* ఏవైనా ఫైల్స్‌ వెతికేందుకు Win Key+F
* షేర్‌ సెట్టింగ్స్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+H
* ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ సెట్టింగ్స్‌ని చూసేందుకు Win Key+I
* డెస్క్‌టాప్‌ని లాక్‌ చేసేందుకు Win Key+L
* సెలెక్ట్‌ చేసి ఉన్న విండోని మ్యాక్సిమైజ్‌ చేసేందుకు Win Key+Shift+M మీటల్ని నొక్కొచ్చు.
* విండోస్‌ యాక్సెస్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+U
* కంట్రోల్‌ ప్యానల్‌లో ఉండే Administrative Settings కావాలంటే Win Key+X
* ప్రొజెక్టర్‌ ఆప్షన్స్‌ కోసం Win Key+P.

Mar 28, 2016

facebook shortcut keys

సిస్టం లో  shortcut key ఉన్నాయి కదా !మరి అలాగే ఫేస్బుక్ లో కూడా shortcut keys ఉన్నాయని మీకు తెలుసా !అయితే మీరు ఈ పోస్ట్ లో  తెలుసుకోవచ్చు.
మనం సాధారణంగా సిస్టం లో నెట్ వాడుతున్నప్పుడు ఎదో ఒక బ్రౌజరు లో ఖచ్చితంగా fb ఓపెన్ చేస్తాం !కానీ pc లో ఉన్నట్లుగా fb లో కూడా shortcut keys ఉంటె బాగుండు అని చాలా మంది అనుకుంటారు.ఫేస్బుక్ లో కూడా కొన్ని shortcut key ఉన్నాయ్ .కానీ ఇవి మనం వాడుతున్న బ్రౌజరు కి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
 సాదారణంగా అందరూ   ఫైర్‌ఫాక్స్‌ ,గూగుల్‌ క్రోమ్‌ ,ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ బ్రౌజరు లను వాడుతారు కదా !
అయితే ఇప్పుడు ఫేస్బుక్ shortcutkeys   ఏ బ్రౌజరులో ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.




ఫైర్‌ఫాక్స్‌: 

  •  కొత్త మెసేజ్‌ని కంపోజ్‌ చేయడానికి                                        Shift+Alt+m 

  • కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే                        Shift+Alt+?

  • హెల్ఫ్‌ సెంటర్‌కి వెళ్లేందుకు                                                      Shift+Alt+0 

    ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు                                    Shift+Alt+1        

  • ప్రొఫైల్‌ పేజీని చూసేందుకు                                                       Shift+Alt+2     

     ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ని పంపేందుకు                                                    Shift+Alt+3

  •  స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు          Shift+Alt+4.  
  • అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే                              Shift+Alt+5    
  •  ఎకౌంట్‌ సెట్టింగ్స్‌ చూసేందుకు                                         Shift+Alt+6         
  • ప్రైవసీ సెట్టింగ్స్‌ కోసం                                                              Shift+Alt+7
  •  ఫేస్‌బుక్‌ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు                             Shift+Alt+8
  •  ఫేస్‌బుక్‌ నియమ, నిబంధనల్ని చూడాలంటే                        Shift+Alt+9               
  • గూగుల్ క్రోమ్:

    •  కొత్త మెసేజ్‌ని కంపోజ్‌ చేయడానికి                                        Alt+m 

    • కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే                       Alt+?

    • హెల్ఫ్‌ సెంటర్‌కి వెళ్లేందుకు                                                    Alt+0 

      ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు                                    Alt+1        

    • ప్రొఫైల్‌ పేజీని చూసేందుకు                                                      Alt+2     

       ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ని పంపేందుకు                                                    Alt+3

    •  స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు           Alt+4.  
    • అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే                              Alt+5    
    •  ఎకౌంట్‌ సెట్టింగ్స్‌ చూసేందుకు                                         Alt+6         
    • ప్రైవసీ సెట్టింగ్స్‌ కోసం                                                               Alt+7
    •  ఫేస్‌బుక్‌ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు                               Alt+8
    •  ఫేస్‌బుక్‌ నియమ, నిబంధనల్ని చూడాలంటే                           Alt+9 
    •       
    •  ఇంటర్నేట్explorer:
    •  కొత్త మెసేజ్‌ని కంపోజ్‌ చేయడానికి                                          Alt+m+enter

    • కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే                        Alt+?+enter

    • హెల్ఫ్‌ సెంటర్‌కి వెళ్లేందుకు                                                       Alt+0+enter

      ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు                                        Alt+1+enter      

    • ప్రొఫైల్‌ పేజీని చూసేందుకు                                                          Alt+2+enter

         ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ని పంపేందుకు                                                      Alt+3+enter

       స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు              Alt+4+enter 

    • అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే                                 Alt+5+enter    
    •  ఎకౌంట్‌ సెట్టింగ్స్‌ చూసేందుకు                                             Alt+6+enter         
    • ప్రైవసీ సెట్టింగ్స్‌ కోసం                                                                 Alt+7+enter
    •  ఫేస్‌బుక్‌ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు                                Alt+8+enter
    •  ఫేస్‌బుక్‌ నియమ, నిబంధనల్ని చూడాలంటే                            Alt+9+enter
    •   

    • * పోస్టింగ్స్‌కి లైక్‌ కోట్టడానికి కూడా షార్ట్‌కట్‌ ఉంది. ఎఫ్‌బీలోని  ఏదైనా పోస్ట్‌ని ఓపెన్‌ చేసి బ్రౌజర్‌ ఏదైనా L కీ ని నొక్కాలి . ముందుగా డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. Dont ask me again ఆప్షన్‌ని చెక్‌ చేస్తే సరిపోతుంది.ఇకపైమీకు 
      ఏ పోస్ట్ నచ్చిన L కీ ని నొక్కితే లైక్ చేసినట్లే . 
       

      POSTED BY

      tanugula rakesh

      thanugularakesh@gmail.com