Mar 20, 2016

Chicken Boy

Cover art app name:

 

Chicken Boy


మీకు కోళ్ళ తో  ఆడాలని ఉందా అయితే ఈ గేమ్ ట్రై చేయండి .కోడి గేమ్ అంటే ఏంటో అనుకుంటున్నారా!అయితే, ఆటలో మీరు కోళ్లతో పందాలు ఆడలెరు. ఆట ఏంటంటే... ఓ కోడి తన పిల్లల్ని తీసుకుని కొండపైకి వెళ్తుంటుంది. అనుకోకుండా అవి నడిచి వచ్చే కొండ కూలిపోతుంది. పిల్లలు ఒక వైపు. కోడి ఓ వైపు... పిల్లలు ఉన్న వైపు వాటిని ఆరగించేందుకు మృగాలు వస్తుంటాయి. వాటిని తినకుండా కోడి కాపాడుకోవాలి. 
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment