Mar 20, 2016

City Kites

Cover art

City Kites : Urban Kite Hussle

మీకు గాలిపటం ఎగురవేయాలని ఉందా అయితే ఈ గేమ్ ని ట్రై చేయండి .
గేమ్‌ ప్రారంభం కాగానే మీ గాలిపటం ఎగరడం ప్రారంభం అవుతుంది. ఫోన్‌ని అటు, ఇటు కదపడం ద్వారా గాలిపటాన్ని పైకి వెళ్లేలా చేయవచ్చు. మధ్యలో ఇతరుల పతంగులు ఎగురుతుంటాయి. అంతేనా... కరెంటు వైర్లూ ఉంటాయి. పక్షులు ఎగురుతుంటాయి. వాటన్నింటినీ తప్పించుకుని గాలి పటాన్ని పైకి వెళ్లేలా చేయాలి.
గూగుల్ play store నుండిడౌన్లోడ్ చేసుకోవచ్చు .

BY

tanugula rakesh

thanugularakesh@gmail.com


0 comments:

Post a Comment