Mar 20, 2016

facebook messanger for pc

Cover artమొబైల్ లో లాగా facebook messanger ని pc లో కూడా వాడాలంటే https://www.messenger.com సైట్‌లోకి లాగిన్‌ కావాలి.అప్పటికే వాడుతున్న ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తే చాలు. మెసెంజర్‌లోని స్నేహితుల జాబితా తెరపై వచ్చేస్తుంది. ఇంకేముందీ... జాబితా నుంచి దోస్త్‌ని ఎంపిక చేసుకుని ఛాట్‌ చేయడమే. టెక్స్ట్‌ ఛాటింగ్‌ ఒక్కటే కాదు. వాయిస్‌, వీడియో కాల్స్‌ కూడా చేయవచ్చు

BY

tanugula rakesh

thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment