
మనం సాధారణంగా సిస్టం లో నెట్ వాడుతున్నప్పుడు ఎదో ఒక బ్రౌజరు లో ఖచ్చితంగా fb ఓపెన్ చేస్తాం !కానీ pc లో ఉన్నట్లుగా fb లో కూడా shortcut keys ఉంటె బాగుండు అని చాలా మంది అనుకుంటారు.ఫేస్బుక్ లో కూడా కొన్ని shortcut key ఉన్నాయ్ .కానీ ఇవి మనం వాడుతున్న బ్రౌజరు కి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
సాదారణంగా అందరూ ఫైర్‌ఫాక్స్ ,గూగుల్ క్రోమ్ ,ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజరు లను వాడుతారు కదా !
అయితే ఇప్పుడు ఫేస్బుక్ shortcutkeys ఏ బ్రౌజరులో ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
ఫైర్‌ఫాక్స్:
కొత్త మెసేజ్‌ని కంపోజ్ చేయడానికి Shift+Alt+m
కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే Shift+Alt+?
హెల్ఫ్ సెంటర్‌కి వెళ్లేందుకు Shift+Alt+0
ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు Shift+Alt+1
ప్రొఫైల్ పేజీని చూసేందుకు Shift+Alt+2
ఫ్రెండ్ రిక్వస్ట్‌ని పంపేందుకు Shift+Alt+3
- స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు Shift+Alt+4.
- అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే Shift+Alt+5
- ఎకౌంట్ సెట్టింగ్స్ చూసేందుకు Shift+Alt+6
- ప్రైవసీ సెట్టింగ్స్ కోసం Shift+Alt+7
- ఫేస్‌బుక్ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు Shift+Alt+8
- ఫేస్‌బుక్ నియమ, నిబంధనల్ని చూడాలంటే Shift+Alt+9
గూగుల్ క్రోమ్:
కొత్త మెసేజ్‌ని కంపోజ్ చేయడానికి Alt+m
కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే Alt+?
హెల్ఫ్ సెంటర్‌కి వెళ్లేందుకు Alt+0
ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు Alt+1
ప్రొఫైల్ పేజీని చూసేందుకు Alt+2
ఫ్రెండ్ రిక్వస్ట్‌ని పంపేందుకు Alt+3
- స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు Alt+4.
- అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే Alt+5
- ఎకౌంట్ సెట్టింగ్స్ చూసేందుకు Alt+6
- ప్రైవసీ సెట్టింగ్స్ కోసం Alt+7
- ఫేస్‌బుక్ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు Alt+8
- ఫేస్‌బుక్ నియమ, నిబంధనల్ని చూడాలంటే Alt+9
- ఇంటర్నేట్explorer:
కొత్త మెసేజ్‌ని కంపోజ్ చేయడానికి Alt+m+enter
కర్సర్‌ని సెర్చ్‌బాక్స్‌లోకి వెళ్లేలా చేయాలంటే Alt+?+enter
హెల్ఫ్ సెంటర్‌కి వెళ్లేందుకు Alt+0+enter
ఎక్కడున్నా హోం పేజీలోకి వెళ్లేందుకు Alt+1+enter
ప్రొఫైల్ పేజీని చూసేందుకు Alt+2+enter
ఫ్రెండ్ రిక్వస్ట్‌ని పంపేందుకు Alt+3+enter
స్నేహితులు పంపిన అన్ని మేసేజ్‌లను చూసేందుకు Alt+4+enter
- అన్ని నోటిఫికేషన్లను చూడాలనుకుంటే Alt+5+enter
- ఎకౌంట్ సెట్టింగ్స్ చూసేందుకు Alt+6+enter
- ప్రైవసీ సెట్టింగ్స్ కోసం Alt+7+enter
- ఫేస్‌బుక్ అధికారిక హోం పేజీకి వెళ్లేందుకు Alt+8+enter
- ఫేస్‌బుక్ నియమ, నిబంధనల్ని చూడాలంటే Alt+9+enter
* పోస్టింగ్స్‌కి లైక్ కోట్టడానికి కూడా షార్ట్‌కట్ ఉంది. ఎఫ్‌బీలోని ఏదైనా పోస్ట్‌ని ఓపెన్ చేసి బ్రౌజర్ ఏదైనా L కీ ని నొక్కాలి . ముందుగా డైలాగ్ బాక్స్ వస్తుంది. Dont ask me again ఆప్షన్‌ని చెక్ చేస్తే సరిపోతుంది.ఇకపైమీకు
ఏ పోస్ట్ నచ్చిన L కీ ని నొక్కితే లైక్ చేసినట్లే .POSTED BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
0 comments:
Post a Comment