మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి దేశంలో మూడో అతిపెద్ద
బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.
ఇందుకోసం 7308080808కు మొబైల్ నంబర్‌తోపాటు ఖాతా నంబర్‌కు చెందిన చివరి ఐదు
నంబర్లు సంక్షిప్త సమాచార రూపంలో పంపించాల్సి ఉంటుంది. వినియోగదారుడు
రూ.10 నుంచి రూ.250 లోపు ఎంతైన రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ మొత్తం రీచార్జ్ ను కస్టమర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలోంచి కట్ చేయనున్నది. ఈ సేవలు పొందాలంటే కస్టమర్ రూ.50తో ముందుగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేక స్నేహితులకు సైతం రీచార్జ్ సదుపాయాన్ని కల్పించనున్నట్ల ు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు తెలిపారు.
ఈ మొత్తం రీచార్జ్ ను కస్టమర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలోంచి కట్ చేయనున్నది. ఈ సేవలు పొందాలంటే కస్టమర్ రూ.50తో ముందుగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేక స్నేహితులకు సైతం రీచార్జ్ సదుపాయాన్ని కల్పించనున్నట్ల
0 comments:
Post a Comment