Mar 1, 2016

windows 7 black screen error solution

windows 7 black screen error solution






సాధారణంగా మనం  సిస్టం ఆన్ చేసినపుడు  black  స్క్రీన్  వచ్చి ఆన్ అవుతుంది  కదా !
కాని కొన్ని  సార్లు ఆ స్క్రీన్ అలాగే చూపిస్తూ  ఇబ్బంది పెడుతుంది .కీ బోర్డు లో ఏ కీ ని నొక్కిన  సిస్టం లో డిస్ప్లే అవ్వదు.అలాంటప్పుడు మనం సిస్టం os పోయింది కావచ్చు అని కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ కి వెళ్తాం .కాని 
దానికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది .నేను కింద చెప్పినట్లు ట్రై చేయండి.

step1:
   సిస్టం ఆన్ చేసిన తర్వాత black  స్క్రీన్  ఎంత టైం వరకు ఉంటుందో చుడండి .మాములుగా 2 minutes వరకు అయితే పర్వాలేదు .కాని ఎక్కువ సమయం తీసుకుంటే ఇది ట్రై చేయండి .
step2:
    ctrl+shift+esc  కీస్  ని ప్రెస్ చేయండి. windows task manager ఓపెన్ అవుతుంది.
అందులో proceses లో కి వెళ్లి explorer.exe  ని endprocess ద్వారా కింద చూపినట్లు  end చేయండి.
step3:

   process ని end చేసిన తర్వాత  అందులోనే పైన ఉన్న file ఆప్షన్ లో కి వెళ్లి new task లో explorer.exe అని మల్లి టైపు చేయండి.తర్వాత ok బటన్ క్లిక్ చేయండి.ఇపుడు మీ desktop మీద అన్ని డిస్ప్లే అవుతాయు.

step4:

తర్వాత మంచి anti virus software ని ఉపయోగించి  సిస్టం ని స్కాన్ చేయండి .
360 total security antivirus అయితే బాగుంటుంది.



BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

 

0 comments:

Post a Comment