Mar 3, 2016

How to download youtube videos in easy way

How to download youtube videos  in easy way



మనం సాధారణంగా youtube videos డౌన్లోడ్ చేయడానికి system లో అలాగే అన్ని రకాల మొబైల్స్ లో చాలా అప్లికేషన్స్  ని వాడుతం .కానీ కొన్ని అప్లికేషన్స్ సరిగ్గా పనిచేయవు . కానీ ఎలాంటి అప్లికేషన్స్ అవసరం లేకుండా youtube videos డౌన్లోడ్ చేయడానికి కింద చెప్పినట్లు ట్రై చేయండి .
step1:
 మీకు కావాల్సిన  youtube వీడియోస్ నిyoutube  లో browse చేసిన తరవాత పైన address bar లో వున్నా link
ని కాపీ  చేయండి .
step2:

 తర్వాత browser లో  newtab ఓపెన్ చేసి అందులో  keepvid.com అని టైపు చేయండి . కింద చూపిన విధంగా వస్తుంది .దాంట్లో  copy చేసిన లింక్ ని పేస్టు చేయండి . download option పై క్లిక్ చేయగానే  మనం డౌన్లోడ్  చేయలనుకున్న  video ని కింద చూపిస్తుంది.తర్వాత మనం కావాలనుకున్న quality ని సెలెక్ట్ చేస్తే వీడియో డౌన్లోడ్ అవుతుంది .


ఇప్పుడు మీ  వీడియో డౌన్లోడ్ అవుతుంది .

  • mp3 గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు .facebook వీడియోస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • ఇది అన్ని రకాల మొబైల్ లో పని చేస్తుంది .
  • large size వీడియోస్ ని కూడా డౌన్లోడ్ చేయవచ్చు .
    BY
    tanugula rakesh
    thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment