మీ పీసీలో మీకు తెలియకుండా మార్పులు చేయాలంటే?
'రిజిస్ట్రీ' ని లక్ష్యం చేసుకుంటే చాలు. హ్యాకర్లకు పని సులభం అవుతుంది.
మరి, రిమోట్ యాక్సెస్ ద్వారా రిజిస్ట్రీని ఎడిట్ చేయకుండా రక్షణ వలయం
ఏర్పాటు చేయాలంటే? Remote Registry స్టేటస్ ఏంటో చెక్ చేసుకోవాలి. అందుకు
స్టార్ట్‌లోని 'రన్' లోకి వెళ్లి Service.msc కమాండ్‌ని రన్ చేయండి.
వచ్చిన 'సర్వీసెస్' విండోలోని రిమోట్ రిజిస్ట్రీ ఆప్షన్‌ని సెలెక్ట్
చేయాలి. రైట్ క్లిక్ చేసి సర్వీసెస్ Stopped మోడ్‌లోనే ఉన్నాయో లేదో
చెక్ చేసుకోవాలి. Manual, Disable ఉండేలా సెట్ చేయాలి.
0 comments:
Post a Comment