Mar 15, 2016

Artie game

మీకు  మారియో  గేమ్ ఆడాలని ఉందా !ఆండ్రాయిడ్ ఫోన్ లో  మరో ఆట ఉంది  కాకపోతే ఆటలో మారియో కాకుండా బుజ్జి పెంగ్విన్‌ దర్శనమిస్తుంది. దానికి మీరు సాయం చేస్తూ అన్ని లెవల్స్‌ని దాటుకుంటూ ముందుకు సాగేలా చేయాలి. గేమ్‌ పేరు Artie. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆటలో మొత్తం 50 లెవల్స్‌ ఉన్నాయి. దారిపొడవునా కనిపించే నాణాల్ని తీసుకుంటూ వెళ్తే చాలు.


BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment