Mar 17, 2016

Can Knockdown.

Cover artగోడపై డబ్బాలు పేర్చి ఉంటాయి. వాటిని దూరం నుంచి గురి చూసి కొట్టాలి. కొట్టేందుకు మూడు బాల్స్‌... మూడే మూడు ఛాన్స్‌లు..వాటిని దూరం నుంచి గురి చూసి కొట్టాలి.  ఆట పేరేంటో తెలుసా? Can Knockdown. మీరు సాధించిన స్కోర్‌ ఆధారంగా కొత్త లెవల్స్‌ అన్‌లాక్‌ అవుతాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ గోడపై పడగొట్టాల్సిన డబ్బాల సంఖ్య పెరుగుతుంది. మీరు సాధించిన స్కోర్‌ ఆధారంగా కొత్త లెవల్స్‌ అన్‌లాక్‌ అవుతాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ గోడపై పడగొట్టాల్సిన డబ్బాల సంఖ్య పెరుగుతుంది.
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment