Mar 15, 2016

Radical Rappelling game


ఎత్తయిన కొండలపై నుంచి వేలాడుతూ ఎప్పుడైనా దిగాలంటే  సరదాగా Radical Rappelling గేమ్‌ ఆడేయండి. కొండ దిగడం అంటే తాడుకు వేలాడుతూ జారడమే కదా అని అనుకుంటున్నారా! కాదు    జారడంలోనే అసలు మజా  ఉంటుంది. కొండను అనుకునే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. ఆట ప్రారంభంలో RIP, ROXY సిద్ధంగా ఉంటారు. మీకు ఇష్టమైన వారిని సెలెక్ట్‌ చేసుకుంటే చాలు. తాడు పట్టుకుని మెరుపు వేగంతో జారడం మొదలు పెడతారు. ఇక మీరు వారిని జాగ్రత్తగా దించుతూ విజయాన్ని అందించాలి.  మధ్యలో దొరికే నాణాల్ని తీసుకుంటూ స్కోర్‌ సాధించాలి. కొండ చెరియల్లో ఎదురుపడే పవర్‌ప్యాక్స్‌ తీసుకుంటూ మెరుపు వేగంతో కిందికి జారొచ్చు .ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే  స్టోర్ నుంచి పొందొచ్చు.  

tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment