Mar 3, 2016

Telugu-English Dictionary app

Telugu-English Dictionary  app
 
మనం సాదారణంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ల లో చాలా రకాల  English Dictionary apps ని వాడుతాం . కాని మనకు ఏదైనా తెలుగు words కి english  లో  meaning కావాలంటే ఎలా తెలుసుకోవాలి .అంటే  వెంటనే googleplaystore లో కి వెళ్లి  Telugu-English Dictionary   app ని ట్రై చేయండి .
 మనం మొబైల్ లో తెలుగు keyboard  ద్వారా  తెలుగు లో words ని టైపు చేస్తే దాని  meaning ని చిటికెలో english లో అర్థం తెలుసుకోవచ్చు. కావాలంటే గూగుల్ play store నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .

BY
tanugula rakesh
thanugularakesh@gmail.com

0 comments:

Post a Comment