మీరు ఎప్పుడైనా చెల్లించిన బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్ చేసి
క్యాష్‌బాక్‌ని పొందారా? అదెలా సాధ్యమో తెలియాలంటే Zaggle ఆప్‌ని
ఇన్‌స్టాల్ చేయండి. ‘రెస్టారెంట్ క్యాష్‌బాక్’లను అందించే ఆప్ ఉంది.
ఎలాగంటే... హోటల్‌కి వెళ్లారు... తిన్నాక బిల్లు చెల్లించారు. చెల్లించిన అదే బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్ చేస్తే చాలు. ఆప్
ద్వారా ఆ హోటల్ అందించే డిస్కౌంట్ మొత్తాన్ని క్యాష్‌బాక్ రూపంలో
పొందొచ్చు. ఇలా డిపాజిట్ అయిన Earned Points మొత్తాన్ని ఈ-ఓచర్‌గా
వాడుకోవచ్చు. అంటే... ఫోన్‌ని రీఛార్జ్ చేయవచ్చు. సినిమా టిక్కెట్టు బుక్
చేసుకోవచ్చు. ఈ-షాపింగ్ చేసిన తర్వాత బిల్లు చెల్లింపులో Redeem
చేయవచ్చు. ఆప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేశాక వాడుతున్న మెయిల్ ఐడీతో
సభ్యులవ్వాలి. తర్వాత మీరు ఉన్న చోటుకి దగ్గర్లో ఉన్న హోటళ్లు అందించే
క్యాష్‌బాక్ ఆఫర్లను బ్రౌజ్ చేసి చూడొచ్చు. జాబితాలోని హోటళ్లలో తిన్న
తర్వాత హోం స్క్రీన్ కింద కనిపించే Upload Bill ఆప్షన్‌తో ఫొటో తీసి
అప్‌లోడ్ చేయాలి. 24 గంటల్లో క్యాష్‌బ్యాక్ మొత్తం ఎకౌంట్‌కి డిపాజిట్
అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను ఆప్ సపోర్ట్ చేస్తుంది.
0 comments:
Post a Comment