ముఖ్యమైన డాక్యుమెంట్స్... బిల్లులు... మెడికల్ రిపోర్ట్‌లు... ఏవైనా
చిటికెలో స్కాన్ చేసి భద్రం చేసుకునేందుకు Tiny Scanner - PDF Scanner
ఆప్‌ని వాడొచ్చు. స్కాన్ చేసిన వాటిని ఫోన్‌లోనే కాకుండా క్లౌడ్
సర్వీసుల్లోనూ సేవ్ చేయవచ్చు. డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్,
వన్‌డ్రైవ్, బాక్స్... సర్వీసుల్ని సపోర్ట్ చేస్తుంది. పేజీ సైజ్‌లను
కావాల్సినట్టుగా మార్పులు చేసుకునే వీలుంది. స్కాన్ చేసిన కాపీలను సెర్చ్
ద్వారా వెతకొచ్చు కూడా. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌కి పాస్‌వర్డ్‌తో తాళం
వేసే వీలుంది.
0 comments:
Post a Comment