welcome to my blog
నా బ్లాగ్ ని visit చేసినందుకు ధన్యవాదాలు.మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ apps మరియు latest pctips ని మీరు ఇక్కడ నా బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.
hai
follow me on twitter https://twitter.com/rakeshtanugula.
రాకేష్ తనుగుల
contact me:thanugularakesh@gmail.com
hello this is my technical blog
you can view technlology updates and new android apps details in my blog as i know
facebook page
like my facebook page:https://www.facebook.com/pctipsrs/
Don't forgot to share my blog
If you like my blog.Don't forgot to share my blog Thank's you. from రాకేష్ తనుగుల
Mar 25, 2016
Mar 24, 2016
ఫేస్బుక్ లో important పోస్ట్ లు మిస్ అవుతున్నారా ?
మనం రోజు ఫేస్బుక్ వాడుతం కదా !మరి రోజు ఎన్నో పోస్ట్ లను మన ఎకౌంటు మీద చూస్తాం .కానీ కొన్ని pages చెసే పోస్ట్ లు ,కొంతమంది ఫ్రెండ్స్ చెసే పోస్ట్ లు మనకు important కావచ్చు .వాల్‌పై కనిపించే 'న్యూస్‌ఫీడ్'లో అన్నింటినీ చూస్తూ వెళ్లడం అసాధ్యం. కొన్నిసార్లు వాల్‌పై కొన్ని ముఖ్యమైన ఆప్‌డేట్స్‌ని కోల్పోతాం.మరి అలాంటి వాటిని మిస్ కాకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి . ఇక మీ ఫ్రెండ్స్ ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఫేస్బుక్ లో ముందుగానే కనిపిస్తుంది .
step1:ముందుగా ఫేస్బుక్ లో హోం పేజి లో ఉండే సెట్టింగ్స్ లో ఉండే newsfeed Preferences సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి .
పైన ఇమేజ్ లో చూపినట్లు ఓపెన్ అవుతుంది .
POSTED BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
Mar 22, 2016
hunter game
మీరు ఎప్పుడైనా జంతువులను వేటాడారా!అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఈ గేమ్ ని ఆడండి.ముందుగ మనకు కావాల్సిన గన్ ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అడవి లో ఉన్న జంతువులను గురి చూస్తూ వేటాడాలి.కావాలంటే play store నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
గేమ్ నేమ్:
DEER HUNTER 2016
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
Mar 21, 2016
firefox shortcuts
Ctrl + Shift + T : అనుకోకుండా ఏదైనా ట్యాబ్‌ను క్లోజ్ చేశారా? అయితే ఈ షార్ట్‌కట్‌ను ట్రై చేయండి. మీరు క్లోజ్ చేసిన ట్యాబ్ వెంటనే ఓపెన్ అవుతుంది.
Ctrl + F or / : Ctrl + F లేదా forward slash ( / ) ను ప్రెస్ చేస్తే వెబ్‌పేజీలో మీకు కావల్సిన పదాలను సులభంగా వెదకవచ్చు.
Ctrl + W : ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మీరు యాక్టివ్‌గా ఉన్న ట్యాబ్‌ను మాత్రమే క్లోజ్ చేయాలంటే Ctrl + W ప్రెస్ చేస్తే సరిపోతుంది.
Ctrl + Tab or Ctrl + Shift + Tab : బ్రౌజర్‌లో ఓపెన్ అయి ఉన్న ట్యాబ్‌ల మధ్య సులువుగా వెళ్లాలంటే ఈ షార్ట్‌కట్ కీ ఉపయోగపడుతుంది.
Ctrl + D : ట్యాబ్‌లో మీరు యాక్టివ్‌గా ఉన్న వెబ్‌సైట్‌ను సులువుగా బుక్‌మార్క్ చేసుకునేందుకు ఈ షార్ట్‌కట్ కీ ఉపయోగపడుతుంది.
Ctrl + + , Ctrl + - , and Ctrl + 0 : వెబ్‌పేజీ ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే Ctrl + +, ఫాంట్ సైజ్‌ను తగ్గించుకోవాలంటే Ctrl + - ను ప్రెస్ చేయాలి. అదే డిఫాల్ట్ సైజ్ కావాలంటే Ctrl + 0 ను ప్రెస్ చేయాలి.
F11 : వెబ్‌పేజీలను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో చూడవచ్చు. టూల్‌బార్స్, స్టేటస్ బార్స్ ఏవీ కనిపించవు.
Ctrl + J : డౌన్‌లోడ్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది.
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
pdf ఫైల్స్ చదివి వినిపించాబడలా?
* పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత..ఇప్పుడు మెనూ బార్‌లోని వ్యూ (view)ఆప్షన్‌లో కింద వున్న రీడ్ అవుట్ లౌడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందులో యాక్టీవ్ రీడవుట్ లోడ్ క్లిక్ చేసి రీడ్ ఆప్షన్‌ని యాక్టివేట్ చేయండి. అంతే... ఇంగ్లీష్‌లో ఉన్న పీడీఎఫ్ ఫైల్ ఆడియో రూపంలో వినిపిస్తుంది.
* ఓపెన్ చేసిన పేజీని మాత్రమే వినాలనుకుంటే రీడ్ దిస్ పేజి ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
* డాక్యుమెంట్ మొత్తం వినాలనుకుంటే... రీడ్ టు ఎండ్ ఆఫ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఎవరూ వినకుండా ఓపికతో చదువుకోవాలనుకుంటే... డీయాక్టివేట్ రీడ్ అవుట్ లౌడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
gmail shortcuts
జీమెయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? కీబోర్డ్ షార్ట్‌కట్స్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ మీ కోసమే. దీంతో జీమెయిల్‌లో అందుబాటులో ఉన్న షార్ట్‌కట్స్ అన్నింటినీ ఒకేసారి స్క్రీన్‌పై తెలుసుకోవచ్చు.
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
కీబోర్డ్ shortcuts గురించి తెలిపే app కావాలా!
app name:
Computer Shortcut Keys
సిస్టం పైన ఈజీ గా పని చేయలంటే కీబోర్డ్ shortcuts గురించి తెలియాలి .అన్ని shortcuts గురించి తెలిపే app ఒకటి play store లో ఉంది .కావాలంటే ట్రై చేయండి .ఫోటోషాప్ ,msoffice,excel, ఇలా అన్ని shortcuts ఈ app లో ఉన్నాయి.This app contains the following categories:
- Windows basic shortcut keys
- Microsoft-Word shortcut keys
- Microsoft-Excel shortcut keys
- Microsoft-Outlook shortcut keys
- Microsoft-Power point shortcut keys
- Microsoft-Access shortcut keys
- Microsoft-Paint shortcut keys
- Dos prompt shortcut keys
- Photoshop shortcut keys
- Notepad++ shortcut keys
- Google Chrome shortcut keys
- Mozilla Firefox shortcut keys
- Internet explorer shortcut keys
- Adobe reader shortcut keys
- Internet domains
- ASCII symbols
- Mac OS shortcut keys
- HTML color codes
- Chat symbols
- and more shortcut keys...
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com
Mar 20, 2016
facebook messanger for pc
BY
tanugula rakesh
thanugularakesh@gmail.com











